Great wealth : గొప్ప సంపద

పార్వతిపురంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రసాద్, ప్రభాకర్ చదువుతున్నారు. ప్రసాద్ తెలివైనవాడే అయినా అల్లరిపిల్లల సహవాసం మొదలుపెట్టి, సినిమాలు, షికార్లు, చిరుతిండ్లతో జల్సాలు, కాలక్షేపం చేస్తూ కాలం వృధా చేసుకోసాగాడు. జల్సాలు మాని బాగా చదువుకోమని ప్రభాకర్ ఎంత చెప్పినా ప్రసాద్ వినేవాడు కాదు. ఫలితంగా ప్రసాద్కి బాగా తక్కువ 2 మార్కులు, ప్రభాకర్కి ఎక్కువ మార్కులు వచ్చేవి. అందరూ ప్రభాకర్ ని మెచ్చుకుంటుంటే ప్రసాద్ ఓర్వలేకపోయేవాడు. ప్రభాకర్కి కూడా తక్కువ మార్కులు వచ్చేలా చేసి ప్రభాకర్కి మంచి … Continue reading Great wealth : గొప్ప సంపద