Google: గూగుల్ వందేళ్ల బాండ్స్..దీని ప్లాన్ ఏంటి?

సాధారణంగా మనం డబ్బు అవసరమైతే బ్యాంకుకు వెళ్లి లోన్ తీసుకుంటాం. కానీ, గూగుల్ వంటి భారీ కంపెనీలకు వేల కోట్లు అవసరమైనప్పుడు.. అవి నేరుగా ప్రజల నుండి లేదా పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థల నుండి అప్పు తీసుకుంటాయి. దీనినే బాండ్లు అంటారు. సింపుల్‌ గా చెప్పాలంటే.. మీరు కంపెనీకి అప్పు ఇస్తారు. దానికి బదులుగా కంపెనీ మీకు ప్రతి ఏటా కొంత వడ్డీ చెల్లిస్తుంది. అప్పు తీసుకున్న కాల పరిమితి ముగిశాక మీ అసలు డబ్బును … Continue reading Google: గూగుల్ వందేళ్ల బాండ్స్..దీని ప్లాన్ ఏంటి?