vaartha live news : Eric Smith : వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై ఎరిక్ స్మిత్ వ్యాఖ్యలు
టెక్ రంగంలో ముందుకు వెళ్లాలంటే కొన్ని విషయాల్లో రాజీలు తప్పవని గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ (Eric Schmidt) స్పష్టం చేశారు.ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ (Work-life balance)కి అతిగా ప్రాధాన్యత ఇస్తే పోటీతత్వం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు.సంస్థల్లో కఠినమైన శ్రమ, దీర్ఘకాల దృష్టి లేకపోతే ఆవిష్కరణ కష్టమని అన్నారు.ఇంట్లో ఉండి పని చేయడం వల్ల నేర్చుకునే తత్వం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.సీనియర్ల నుంచి ప్రత్యక్ష మార్గదర్శకత్వం లేకపోవడం యువ ఉద్యోగుల ఎదుగుదలని అడ్డుకుంటుందని … Continue reading vaartha live news : Eric Smith : వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై ఎరిక్ స్మిత్ వ్యాఖ్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed