duvvada srinivas

వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెడుతున్న దువ్వాడ-దివ్వెల మాధురి!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్నాళ్లుగా వారు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా ఉన్నారు. కుటుంబ గొడవలు అయితేనేమి, జంటగా పర్యటనలు చేయడం అయితేనేమి… వారు ఎక్కడున్నా మీడియా ఫోకస్ అంతా వారిపైనే ఉంటుంది.  తాజాగా, దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జోడీ వ్యాపారం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏదో సాదాసీదాగా కాకుండా, కోట్ల రూపాయలతో వస్త్ర వ్యాపారం రంగంలోకి అడుగుపెడుతున్నారు. వారు తమ మొదటి షోరూంను హైదరాబాదులోని చందానగర్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు, వచ్చే నెల 21 షోరూం ఓపెనింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ షోరూంకు ‘కాంచీపురం వకుళ సిల్క్స్’ అనే పేరును ఖరారు చేశారు.

Related Posts
భూ భార‌తికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం
ponguleti srinivas reddy

కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించారు. దీంతో వీలైనంత త్వ‌ర‌లో ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ Read more

మంత్రి కొండా సురేఖ మరోసారి హాట్ కామెంట్స్‌
surekha hot comments

మంత్రి కొండా సురేఖ మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లోకి నిలిచారు. ఈసారి బీఆర్ఎస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నాయకుల వ్యవహారశైలి పట్ల తీవ్ర విమర్శలు చేశారు. Read more

పుష్ప ప్రీమియర్ షో ఘటనపై స్పందన, భాస్కర్ కుటుంబానికి అండగా నిలబడతాం
Dil Raju

ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం.ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు చూస్తుంటాం.ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా ఈమధ్య Read more

మహా శివరాత్రికి ముస్తాబవుతున్న వేములవాడ ఆలయం
Vemulawada temple is getting ready for Maha Shivratri

ఈ 25 నుంచి 27 వరకు మూడురోజుల జాతర హైదరాబాద్‌: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *