Telugu news: B.Tech: CSE కి తగ్గుతున్న డిమాండ్ ECE కి పెరుగుతున్న ఆదరణ

టెక్ రంగంలో ఉద్యోగం పొందాలంటే తప్పనిసరిగా బీటెక్(B.Tech) కంప్యూటర్ సైన్స్ (CSE) నేర్చుకోవాల్సిందేనని చాలా మంది భావిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా ఈ అభిప్రాయం మారుతోంది. ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న CSE ప్రాధాన్యం తగ్గుతుండగా, టెక్ కంపెనీలు ఇప్పుడు మరో విభాగాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకోవడం ప్రారంభించాయి అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (Electronics and Communication Engineering). Read Also: RBI: ఆర్ బి ఐ లోఉద్యోగాలు.. అప్లై చేయడానికి రేపే చివరి తేదీ టెక్నాలజీలు … Continue reading Telugu news: B.Tech: CSE కి తగ్గుతున్న డిమాండ్ ECE కి పెరుగుతున్న ఆదరణ