Day In Pics: డిసెంబరు 18, 2024 balu vaarthaDecember 18, 2024December 18, 202401 mins Photos రాజస్థాన్ హైకోర్టు 17 రోజుల పెరోల్ మంజూరు చేయడంతో బుధవారం పోలీసు భద్రత మధ్య పుణే బయలుదేరిన ఆశారాం బాపు మణిపూర్‌లోని ఇంఫాల్ (E) జిల్లాలో బుధవారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో ఐదు ఐఇడిలు స్వాధీనం చేసుకున్న ఆర్మీ ఎక్స్‌ప్లోజివ్ డిటెక్షన్ డాగ్ & బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రపంచ మైనారిటీ హక్కుల దినోత్సవం – 2024 , జాతీయ మైనారిటీ విద్యా సంస్థల 20వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం జ్యోతి వెలిగించి ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అమృత్సర్ శివార్లలో బుధవారం తమ డిమాండ్ల సాధన కోసం రైల్ రోకో నిర్వహిస్తున్న రైతన్నలు ఆగ్రాలో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉన్న తాజ్ మహల్ దృశ్యం న్యూఢిల్లీలో బుధవారం దట్టమైన పొగమంచు మధ్య రోడ్డు దాటుతున్న ఓ పాదాచారుడు జమ్మూ, కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని మాతా వైష్ణో దేవి మందిరానికి వెళ్లే రహదారిపై బుధవారం పహారా కాస్తున్న భద్రతా దళాలు అదానీ, మణిపూర్ అంశంపై కేంద్రం వైఖరికి నిరసనగా తిరువనంతపురంలో బుధవారం నిర్వహించిన ‘ఛలో రాజ్‌భవన్ ` లో పాల్లొన్న ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కే సుధాకరన్ తదితరులు ఢిల్లీ లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి అతిషి, AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటులో బుధవారం ప్రసంగిస్తున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం రాష్ట్రపతి ముర్మును కలుసుకున్న పలువురు సందర్శకులు సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం ఎగ్జిబిషన్ తిలకిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో డిసెంబర్ 29 నుండి నిర్వహించనున్న ఉద్యాన పండుగ ఏర్పాటలను పరశీలిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయిన IFS ప్రొబేషనర్ అధికారులు న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో IFS ప్రొబేషనర్ అధికారుల గ్రూఫ్ ఫొటో అదానీ, మణిపూర్ అంశంపై కేంద్రం వైఖరికి నిరసనగా పాట్నాలో బుధవారం నిర్వహించిన ‘ఛలో రాజ్‌భవన్ `లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు పార్లమెంటు ఆవరణలో బుధవారం అంబేద్కర్ చిత్రపటాలతో ఆందోళన చేస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కుమారి సెల్జా, కెసి వేణుగోపాల్ , ఇతర ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో బుధవారం అంబేద్కర్ చిత్రపటాలతో ఆందోళన చేస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కుమారి సెల్జా, కెసి వేణుగోపాల్ , ఇతర ప్రతిపక్ష ఎంపీలు నాగ్‌పూర్‌లోని విధాన్ భవన్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ మాటామంతి అదానీ, మణిపూర్ అంశంపై కేంద్రం వైఖరికి నిరసనగా హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ‘ఛలో రాజ్‌భవన్ `లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్హింహ, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితరులు Post navigation Previous: నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్Next: క్వాలీజీల్ అత్యాధునిక సమర్ధత కేంద్రం Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.