PhotosDay In Pics: నవంబరు 18, 2024 balu vaarthaNovember 18, 2024November 18, 202401 mins సోమవారం న్యూఢిల్లీలో ఆప్ మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌ను పార్టీ కండువా కప్పి బిజెపిలోకి ఆహ్వానిస్తున్న కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్. చిత్రంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, పార్టీ సీనియర్ నాయకుడు బైజయంత్ పాండా, ఢిల్లీ బిజెపి చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా తదితరులు మణిపూర్ చురాచంద్పూర్ జిల్లాలోని లైలోఫాయ్లో సోమవారం పర్యటించిన అస్సాం రైఫిల్స్ భద్రతా దళాలు. న్యూఢిల్లీలో గాలి కాలుష్యంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం మాస్కులను పంపిణీ చేస్తున్న ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, తదితరులు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సోమవారం నిర్వహించిన ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార ప్రసారాల సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని, తదితరులు కర్ణాటకలోని చిక్కమగళూరులో కనకదాస జయంతిని పురస్కరించుకుని సోమవారం వీరగాసె కళాకారులు ఊరేగింపు దృశ్యం నవీ ముంయిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, తదితరులు న్యూఢిల్లీలో సోమవారం జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ యువా కనెక్ట్‌లో మొక్కను నాటుతున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మహారాష్ట్రలోని షోలాపూర్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో భారీగా పాల్గొన్న మహావికాస్ అఘాడి మద్దతుదారులు, కార్యకర్తలు సోమవారం న్యూఢిల్లీలోని మీడియా సెంటర్ వద్ద విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు & కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ, తదితరులు సోమవారం రియో డి జెనీరో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులు ముంబయిలో సోమవారం ఎంవీఏ అభ్యర్థి రాజేష్ ఖండారే కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జైపూర్‌లోని హవా మహల్ లో సోమవారం రాజస్థానీ జానపద కళాకారులతో కలిసి నృత్యం చేస్తున్న పర్యాటకులు సోమవారం ముంబయిలో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ Post navigation Previous: విజయ్ ఈ సినిమా లుక్‌పై క్లారిటీ వచ్చేసినట్టేNext: మిక్కీ మౌస్ పుట్టిన రోజు: చిన్నపిల్లల్ని నవ్వించే అద్భుతమైన కార్టూన్.. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.