MP Konda Vishweshwar Reddy house arrest

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్

హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. నేడు లగచర్ల వెళ్లేందుకు సిద్ధమైన చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. లగచర్ల పర్యటన నేపథ్యంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

అటు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా దీనిపై నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కొండ విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు బీజేపీ ఎంపీ లు ఈటెల రాజేందర్, డికె అరుణ కూడా లగచర్ల వెళ్లనున్నారు. కానీ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. అయితే బీజేపీ ఎంపీ లు ఈటెల రాజేందర్, డికె అరుణను కూడా హౌస్ అరెస్ట్‌ చేసే ఛాన్స్‌ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. Valley of dry bones. England test cricket archives | swiftsportx.