Day In Pics: నవంబరు 14, 2024 balu vaarthaNovember 14, 2024November 14, 202401 mins Photos మణిపూర్ లోని జిరిబామ్ జిల్లాలో గురువారం పోలీసులు బలగాలు నిర్వహించిన సోదాల్లో పలు రకాల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న దృశ్యం మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం పార్లమెంటులోని ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చిత్రంలో తదితరులు మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం పార్లమెంటులోని ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలో గురువారం జరిగిన Finance Commissions’ Conclave – “Devolution to Development” కార్యక్రమంలో పాల్గొన్న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ తదితరులు న్యూఢిల్లీలో గురువారం జరిగిన Finance Commissions’ Conclave – “Devolution to Development” కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా. చిత్రంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ తదితరులు న్యూఢిల్లీలో గురువారం జరిగిన Finance Commissions’ Conclave – “Devolution to Development” కార్యక్రమంలో పాల్గొన్న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ తదితరులు న్యూఢిల్లీలో గురువారం జరిగిన 12వ CII PSE సమ్మిట్ 2024లో ప్రసంగిస్తున్న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని గురువారం నిర్వహించిన భారత్ ఇంటర్నేషనల్ వాణిజ్య ప్రదర్శనలో సందర్శకులు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం నిర్వహించిన గనుల మంత్రిత్వ శాఖ పెవిలియన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా గురువారం అమృత్‌సర్‌లో నిర్వహించిన ‘నగర్ కీర్తన’ ఊరేగింపు దృశ్యం భారత తొలి ప్రధాని జవహర్లాల్ జయంతి సందర్భంగా బెలూన్లను గాలిలోకి విడిచిపెడుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మహారాష్ట్ర లోని నందుర్బార్ జిల్లాలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాకిస్థాన్‌లో జరిగే గురునానక్ దేవ్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం అమృత్ సర్ నుంచి బయలుదేరే ముందు నినాదాలు చేస్తున్న సిక్కు యాత్రికులు అమృత్‌సర్‌లో గురువారం దట్టమైన పొగమంచు కమ్ముకున్న దృశ్యం ‘ఒకే రోజు, ఒకే షీట్’ పరీక్షలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రయాగ్‌రాజ్‌లో UPPSCకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న దృశ్యం Post navigation Previous: డోమినికా ప్రధానమంత్రి మోడీకి అత్యున్నత గౌరవం ఇవ్వనుందిNext: మధుమేహం రోగుల సంఖ్యలో ముందరున్న భారతదేశం Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.