Vaishnoi Group launched a new landmark project

కొత్త ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వైష్ణోయ్ గ్రూప్..

రియల్ ఎస్టేట్ లో దూరదృష్టి కలిగిన వ్యక్తి, దాత అయిన వైష్ణోయ్ గ్రూప్ వ్యవస్థాపకుడు యెలిశాల రవి ప్రసాద్ తెలంగాణా రియల్ ఎస్టేట్ రంగ తీరుతెన్నులను మార్చడానికి కట్టుబడి ఉన్నారు.

శంషాబాద్‌లోని మామిడిపల్లిలో 43.29 ఎకరాల ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ వైష్ణోయ్ సౌత్‌వుడ్స్‌ను ప్రారంభించడం దక్షిణ హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎలైట్‌లను పునర్నిర్వచిస్తుంది.

కొత్త అల్ట్రా-విలాసవంతమైన విల్లాలు 2-ఎకరాల గోల్ఫ్ టర్ఫ్, స్కై బ్రిడ్జ్, మినీ-థియేటర్లు, 50కి పైగా విలాసవంతమైన సౌకర్యాలతో సహా అనేక సదుపాయాలను అందిస్తాయి.

1 మిలియన్ చ.అ. డెవలప్డ్ ఏరియా, 25+ పూర్తయిన ప్రాజెక్ట్‌లతో వైష్ణోయ్ గ్రూప్ తన వినూత్నత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది.


హైదరాబాద్: శంషాబాద్‌లోని మామిడిపల్లిలో 43.29 ఎకరాల్లో విస్తరించి ఉన్న అతి విలాసవంతమైన విల్లా ప్రాజెక్ట్ వైష్ణవోయి సౌత్‌వుడ్స్‌ను ప్రారంభించినట్లు వైష్ణోయ్ గ్రూప్ సగర్వంగా ప్రకటించింది. వ్యవస్థాపకుడు యెలిశాల రవి ప్రసాద్ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఈ గ్రూప్ విశాలమైన జీవనం, వినూత్నత, విలాసాలను మిళితం చేసే అద్భుతమైన ప్రాజెక్ట్‌లను రూపొందించడం కొనసాగిస్తోంది.
ప్రతి కోణంలో మార్గదర్శిగా ఉన్న శ్రీ రవి ప్రసాద్ 1963లో తెలంగాణలోని నల్గొండలో జన్మించారు. 1980ల నుం డి అనేక పరిశ్రమలలో మార్గనిర్దేశకుడిగా ఉన్నారు. ఆయన కెరీర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్స్‌లో వ్యవస్థాపక కార్యకలాపాలతో ప్రారంభమైంది. చివరకు అది 1996లో వైష్ణోయ్ గ్రూప్ ఏర్పాటుకు నాంది పలికింది. ఇప్పుడు అది హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ది ప్రెస్టీజ్ సిటీ, రెయిన్‌బో వాటర్స్, ఆర్చర్డ్స్ వంటి దూరదృష్టితో కూడిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు ప్రాణం పోసేందుకు, రియల్ ఎస్టేట్ ల్యాండ్‌స్కేప్‌లో విలక్షణ ముద్ర వేయడానికి వైష్ణోయ్ గ్రూప్‌ను ప్రెస్టీజ్ గ్రూప్‌తో భాగస్వామిగా ఉంచడానికి ఆయన చొరవ తీసుకున్నారు.

కమ్యూనిటీ సంక్షేమం పట్ల మక్కువతో, విద్య, ఆరోగ్య సంరక్షణ, సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడేందుకు శ్రీ ప్రసాద్ వైఆర్‌పి ఫౌండేషన్‌ను కూడా స్థాపించారు. వైష్ణోయ్ సౌత్‌వుడ్స్‌ని ప్రారంభించడం అనేది విశాలమైన, ఐశ్వర్యవంతమైన జీవన అనుభవాలను సృష్టించేం దుకు శ్రీ ప్రసాద్‌కు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ ప్రాజెక్ట్‌లో 260 అల్ట్రా-లగ్జరీ విల్లాలు, ప్రపంచ స్థాయి సౌ కర్యాలు ఉన్నాయి. ప్రతి విల్లాలో ప్రైవేట్ మినీ థియేటర్‌ల నుండి విశాలమైన గోల్ఫ్ టర్ఫ్, సొంతంగా పండించు కోగల తోటలు, పెట్ పార్క్‌లు, మనోహర దృశ్యాలను అందించే స్కై బ్రిడ్జ్ వరకు, వైష్ణోయ్ సౌత్‌వుడ్స్ ప్రతి చిన్న అంశం కూడా ఎంతో గొప్పగా, సౌకర్యవంతంగా ఉంటూ వివేకం గల నివాసితుల కోసం రూపొందించబడ్డాయి.

వ్యూహాత్మకంగా శంషాబాద్‌లో నెలకొన్న సౌత్‌వుడ్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, హైటెక్ సిటీ, ప్రముఖ విద్యాసంస్థలకు చేరువలో ఉంటుంది. వైష్ణోయ్ గ్రూప్ మునుపటి ప్రాజెక్ట్, ఆర్చర్డ్స్, 2023లో పూర్త యింది. అది తన కొనుగోలుదారులకు పెట్టుబడిపై ఆకట్టుకునే 100% రాబడిని అందించింది. అది వైష్ణోయ్ సౌత్‌వుడ్స్ సమీపంలోని మామిడిపల్లిలో వ్యూహాత్మక ప్రాంతంలో నెలకొంది. ఇది నివాసితులు, ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. వైష్ణోయ్ సౌత్‌వుడ్స్ రూపుదిద్దుకుంటున్న కొద్దీ శ్రీ రవి ప్రసాద్ “స్పేస్టాక్యులర్” జీవన ఆశయం-అద్భుతమైన సౌందర్యం, విశాలమైన స్థలాన్ని కలపడం- అనేది దక్షిణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కథనాన్ని పునర్నిర్వ చిస్తుంది. గృహాలు, కమ్యూనిటీలు రెండింటినీ నిర్మించడంలో అతని మార్గదర్శక స్ఫూర్తి, అంకిత భావం నాణ్యత, విశ్వాసం కోసం కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. But іѕ іt juѕt an асt ?. Latest sport news.