OTT Action Adventure Movie:మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ:

Ajayante Randam Moshanam movie

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన భారీ విజయవంతమైన సినిమా అజయంతే రందమ్ మోషనం (ఏఆర్ఎం) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా అందుబాటులోకి రాబోతోంది ఈ సినిమా పేరు తెలుగులో “అజయన్ చేసిన రెండో దోపిడీ” అని అర్థం టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన కొద్దికాలంలోనే వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించి సూపర్ హిట్ అనిపించుకుంది ఇప్పుడీ సినిమా నవంబర్ 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఓటీటీలో విడుదల కాబోతోంది ఈ సందర్భంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మలయాళం ఎక్స్ అకౌంట్ మూడు తరాలు ఒక హీరో అంటూ ప్రేక్షకులను ఆకర్షించేలా క్యాప్షన్ పెట్టింది ఇది 3డీలో విడుదలైన ఈ మలయాళం సినిమా ఇప్పటి వరకు టొవినో కెరీర్‌లో ఒక కీలక సినిమాగా నిలవనుంది

ఏఆర్ఎం చిత్రాన్ని జితిన్ లాల్ దర్శకత్వం వహించగా మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు యూజీఎం ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి టొవినో ట్రిపుల్ రోల్‌లో కనిపించడం సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచింది కుంజి కేలు మణియన్ అజయన్ అనే మూడు విభిన్న కాలాల పాత్రల్లో నటించిన టొవినో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు ఆయన పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ఈ సినిమా కథ ప్రత్యేకంగా ఉండటంతో పాటు టొవినో నటనకు ఈ చిత్రం గుర్తింపు తీసుకువచ్చింది గతంలో కేరళలో వచ్చిన 2018 వరదల ఆధారంగా రూపొందించిన చిత్రంలో టొవినో నటనకు ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే ఇప్పుడు ఏఆర్ఎం కూడా ఓటీటీలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే అవకాశం ఉంది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Abu obeida, a spokesperson fоr hаmаѕ’ѕ armed wіng, ѕаіd in a ѕреесh оn thе аnnіvеrѕаrу оf thе 7 october аttасk thаt thе. Us military airlifts nonessential staff from embassy in haiti. Latest sport news.