jio offers diwali

కస్టమర్లకు రిలయన్స్ జియో దీపావళి ఆఫర్స్..

దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) దీపావళి సందర్భంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ అనిడఁచింది. “దీపావళి ధమాకా” పేరుతో కొత్త ఆఫర్లను విడుదల చేసింది, ఇందులో రూ.3,350 విలువైన బెనిఫిట్లు అందిస్తున్నట్లు పేర్కొంది.

ఈ ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ, నవంబర్ 3 లోపు రీఛార్జ్ చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. రూ.899 మరియు రూ.3,599 రీఛార్జి ప్లాన్లపై జియో అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.

ఆఫర్ వివరాలు:
రూ.899 ప్లాన్:

రోజుకు 2GB డేటా.
అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్.
రోజుకు 100 SMS.
20GB అదనపు డేటా.
90 రోజుల వ్యాలిడిటీ.
రూ.3,599 ప్లాన్:

అన్‌లిమిటెడ్ కాల్స్.
రోజుకు 100 SMS.
రోజుకు 2.5GB డేటా.
365 రోజుల వ్యాలిడిటీ.
అదనపు ప్రయోజనాలు:
నవంబర్ 3 లోపు ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేస్తే, రూ.3,000 విలువైన EaseMyTrip వోచర్ పొందవచ్చు.
Ajioలో రూ.999 కంటే ఎక్కువ షాపింగ్ చేసిన వారికి రూ.200 విలువైన కూపన్.
Swiggy వోచర్ రూ.150.
కూపన్ రీడంప్షన్:
రీఛార్జ్ చేసిన తర్వాత, కస్టమర్లు “మై జియో” యాప్ సాయంతో ఈ కూపన్లను రీడీమ్ చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uneedpi lösungen für entwickler im pi network. For enhver hesteejer, der søger at optimere driften af sin ejendom, er croni minilæsseren en uundværlig hjælper. Kenya news facefam.