pottel movie

రివ్యూ: పొట్టేల్ సినిమాతో అనన్య నాగళ్ళ హిట్టా ఫట్టా.

.యంగ్ హీరోయిన్అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “పొట్టేల్” విడుదలై ప్రేక్షకులను ఆకర్షిస్తోంది విభిన్నమైన కథా నేపథ్యంతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సాహిత్ దర్శకత్వం వహించగా యువ చంద్ర ఇందులో హీరోగా నటించారు సీనియర్ నటుడు అజయ్ కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో పటేల్ వ్యవస్థ ఆధిపత్యం సృష్టించిన సమయంలో పెద్ద గంగాధరి (యువ చంద్ర) చదువుకు ప్రాణపణంగా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆయన అందులో విఫలమవుతాడు నిత్యం గొర్రెలను కాస్తు జీవనం కొనసాగిస్తూ అమ్మవారికి బలి ఇవ్వడానికి పొట్టేల్ పెంచుతాడు గంగాధరి భార్య పాత్రలో బుజ్జమ్మ (అనన్య) నటిస్తోంది.

అయితే, పెద్ద గంగాధరి తన కూతురైన సరస్వతి (తనస్వి చౌదరి) చదువు కోసం పట్టుదలగా ఉంటాడు ఈ సమయానికి పెద్ద బాలమ్మ పూనే స్వామి పటేల్ (అజయ్) గ్రామంలో ప్రాధాన్యతగా ఉన్నాడు తన మాటలు వేదాల్లా ఉంటాయంటూ, గ్రామ ప్రజలు ఆయనకు భక్తితో ఉంటారు కానీ బాలమ్మ తన తల్లిని పొట్టేలుగా పెంచడం వల్ల పెద్ద గంగాధరి ముందు ఎదురు చూపించే కష్టాలు ఎలా ఉంటాయి? ఇది చూడడానికి థియేటర్‌కి వెళ్లాలి. ట్రైలర్ చూపించిన దృశ్యాల ప్రకారం సినిమా థియేటర్‌లో కూడా రస్టిక్ శైలిలో ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఇలాంటి కథలు సాధారణంగా తమిళ చిత్రాల్లో ఎక్కువగా ఉంటాయని ప్రేక్షకులు పేర్కొన్నారు డైరెక్టర్ సాహిత్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారని, మూఢనమ్మకాల వల్ల ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను స్పష్టంగా చూపించారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు అయితే హీరో పెద్ద గంగాధరి పాత్ర బలహీనంగా ఉండటం, అభిమానులకు కొంత నిరాశ కలిగించింది.

అజయ్ నటన ఈ చిత్రంలో అద్భుతంగా ఉంది, ఆయన పాత్రలను నేటి వరకు ఎవరు చేయలేరు యువ చంద్ర కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు మరియు అనన్య నాగళ్ళ నటనను కూడా ప్రశంసించారు మొత్తంగా ఈ చిత్రం 1980 కాలాన్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటోంది ఈ సినిమాతో అనన్య నాగళ్ళకు మంచి సక్సెస్ దక్కుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి రివ్యూ కోసం కొన్నిసమయం కాదా ఆగాల్సి ఉంటుంది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Kemenkes ri menetapkan tarif pemeriksaan rt pcr untuk pulau jawa dan bali rp. Un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Latest sport news.