turkey major terrorist atta

తుర్కియే రాజధానిలో ఉగ్రదాడి

తుర్కియే రాజధాని అంకారాలో తీవ్ర ఉగ్రదాడి ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడి టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TAI) కహ్రమన్‌కాజాన్ ఫెసిలిటీలో జరిగింది. ఉగ్రవాదులు సాయుధంగా ప్రవేశించి, భద్రతా సిబ్బంది డ్యూటీ మార్పిడి సమయంలో ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 14 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.

ప్రవేశ ద్వారం వద్ద ఒక వ్యక్తి బాంబు పేల్చినట్లు సమాచారం, ఈ సమయంలో మిగతా ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. దాడి తర్వాత భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో కాల్పులు కూడా జరిగినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత ఎవరు తీసుకోలేదని అధికారులు తెలిపారు.
ఈ దాడిని టర్కిష్ ఇంటీరియర్ మినిస్టర్ అలీ యెర్లికాయ మరియు వాణిజ్య మంత్రి ఉమర్ బోలాట్ ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Guаrdіоlа’ѕ futurе іn fresh dоubt wіth begiristain set tо lеаvе manchester city. Latest sport news.