Sabarimala Yatra

అయ్యప్ప భక్తుల కోసం IRCTC రైలు

IRCTC తొలిసారిగా అయ్యప్ప భక్తుల కోసం భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ రైలు నవంబర్ 16న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది.

ఈ రైలు నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఆగుతుంది, అందువల్ల ఈ స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు.

ఈ యాత్ర మొత్తం 5 పగళ్లు, 4 రాత్రులు ఉంటుంది, రోడ్డు రవాణాతో పాటు ప్రయాణికులకు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు కూడా ఉంటాయి.

చార్జీలు చూస్తే..

స్లీపర్ కేటగిరీ: రూ. 11,475
థర్డ్ AC కేటగిరీ: రూ.18,790

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. But іѕ іt juѕt an асt ?. Latest sport news.