actor pragathi

అందంలో తల్లీకే పోటీ ఇవ్వనున్న ప్రగతి ఆంటీ కూతురు..ఎలా ఉందో ఒక్క లుక్ వేసుకోండి.

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ జిమ్ వర్కౌట్ డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు ఆమె కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తారో ఆమె పోస్టుల్లో స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా తన కుమార్తె గీత అంటే ఆమెకు ప్రాణం గీత గురించి ప్రగతి తరచుగా తన అభిమానులతో పంచుకుంటూ తన వ్యక్తిగత అనుబంధాన్ని చాటుకుంటుంటారు తెలుగు ప్రేక్షకులకు ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు విభిన్న పాత్రల్లో తనదైన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ నటి ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్-3 సినిమాలో తల్లి పాత్రలో మెప్పించి కూతుళ్లకు పెళ్లి చేయడం కోసం ఆస్తి ఎంత ఉంటే అంత అనే డైలాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆఫ్ స్క్రీన్ జీవితంలో కూడా ప్రగతి ఎంతో సంతోషంగా తనకు నచ్చిన పనులను చేస్తూ గడుపుతున్నారు సొసైటీ ఏమనుకుంటుందో పట్టించుకోకుండా స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదిస్తారు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన కసరత్తుల వీడియోలను పోస్ట్ చేస్తూ ట్రెండ్ అవుతూ ఉంటారు ఆమెకు గల ప్రఖ్యాతి దృష్ట్యా ప్రగతి ఒకరోజు కాల్షీట్ కోసం సుమారు 70 వేల రూపాయలు డిమాండ్ చేస్తారని వార్తలొస్తున్నాయి అయితే చిన్న ప్రొడక్షన్ హౌస్‌లకు మంచి కథతో ఆమె పాత్ర నచ్చితే తన రెమ్యూనరేషన్‌ను తగ్గించుకుని సహకరించడం కూడా చేస్తారట తన సహ నటీనటులతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరుచుకునే ప్రగతి వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్నది. తక్కువ వయస్సులో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా మారిన ఆమె అనంతరం తన భర్త నుంచి విడాకులు తీసుకోవడం, పిల్లల బాధ్యతను ఒంటరిగా మోసి వారిని పెంచడం వంటి కష్టాలు ఎదుర్కొంది.

సినిమాల్లో తన కుమార్తె పాత్రలు పోషించే హీరోయిన్స్‌తో మంచి అనుబంధం కలిగి ఉన్న ప్రగతి నిజ జీవితంలో కూడా తన కుమార్తె గీతను ఎంతో ప్రేమగా చూస్తుంది కుమార్తెను పొందడం నా అదృష్టం అని ఆమె తరచుగా చెబుతారు ప్రస్తుతం గీత 18 సంవత్సరాలు పూర్తిచేసి చదువు మీద దృష్టి పెట్టినప్పటికీ, ఆమె అందం చూసిన అభిమానులు గీత కూడా తన తల్లిలా సినిమాల్లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గీత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఆమె అందం చూసి నెటిజన్లు అభిమానులు మేడమ్ మీ కూతురు ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు అంటూ ప్రశ్నిస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతానికి గీత సినిమాల వైపు రాబోతుందా లేదా అన్న దానిపై స్పష్టత లేకపోయినా అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Hаrrу kаnе іѕ mоdеrn england’s dаd : but is іt tіmе fоr hіm to соnѕіdеr stepping аѕіdе ? | ap news. Latest sport news.