pawan siging

‘వీరమల్లు’ సెట్లోనే పాట పాడిన పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో బిజీగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఓ పక్క షూటింగ్ లో పాల్గొంటూనే మరోపక్క రాష్ట్ర అభివృద్ధి పాలుపంచుకుంటున్నారు. కాగా హరిహర వీరమల్లులోని ఫస్ట్ సింగిల్ ను పవన్ కళ్యాణ్ పాడినట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించగా, దానికి సంబంధించిన మరో న్యూస్ వైరలవుతోంది. స్టూడియోలో కాకుండా వీరమల్లు సెట్లో గంట వ్యవధిలోనే ఆయన పాటను రికార్డ్ చేసినట్లు సమాచారం. మరోవైపు నవంబర్ 10లోగా షూటింగ్ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టనున్నట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.

రూల్స్ రంజన్ (Rules Ranjan) ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు‌‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. 500 dkk pr. Erin andrews wants anonymous nfl executive who criticized bills' josh allen to 'take ownership' facefam.