devara succss celebrations

దుబాయ్ లో ‘దేవర’ సక్సెస్ సంబరాలు

దుబాయ్ లో దేవర సక్సెస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో వచ్చిన మూవీ దేవర. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లంతా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లను తెలుగు రైట్స్ ఓనర్ నాగవంశీ దుబాయ్ కు తీసుకెళ్లారు. అక్కడ వారందరికి మంచి పార్టీ ఇచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఇదిలా ఉంటె ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news.