lakshmi manchu

మంచు లక్ష్మీ “ఆదిపర్వం” విడుదలకు ముస్తాబు

మంచు లక్ష్మీ ఎస్తేర్ శివ కంఠమనేని ప్రధాన పాత్రలుగా నటిస్తున్న చిత్రం ఆదిపర్వం ఈ చిత్రంలో ఆదిత్య ఓం కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించగా రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మించారు ఈ సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్లలో విడుదల కానుంది.

దర్శకుడు సంజీవ్ మాట్లాడుతూ ఆదిపర్వం ఒక పీరియాడిక్ ప్రేమకథా చిత్రం 1974 నుంచి 1990 మధ్య జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నిర్మించబడింది ఎర్రగుడి అనే ఊరిని నేపథ్యంగా తీసుకుని అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథను కథగా రూపొందించాం ముఖ్యంగా ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేశాము ఈ కథలో దైవశక్తి మరియు దుష్టశక్తి మధ్య జరిగే యుద్ధం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అమ్మోరు అరుంధతి తరహాలో సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం దర్శకుడు చెప్పినట్లు ఈ చిత్రం గ్రాఫిక్స్ టెక్నికల్ అంశాలు పరంగా అత్యున్నతంగా ఉండబోతున్నది త్రిల్లింగ్ విజువల్స్ పవర్‌ఫుల్ కథ ఆధ్యాత్మిక ఎమోషనల్ అంశాలు మిళితమైన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Efektivitas waktu bongkar muat peti kemas batu ampar meningkat dua kali lipat. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news.