harshasai

హర్షసాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు

AP: తనను యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి పేరుతో హర్ష సాయి, అతడి కుటుంబం తనను మోసం చేశారని కొద్దీ రోజుల క్రితం బాధిత యువతీ పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు హర్షసాయి ఫై 376(2), 376N, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేసారు. గత పది రోజులుగా హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నప్పటికీ సాయి జడ మాత్రం దొరకడం లేదు. ముంబై , గోవా , బెంగుళూర్ తదితర ప్రాంతాల్లో గాలింపు చేసిన సాయి మాత్రం దొరకలేదు.

ఇదిలా ఉంటె హర్షసాయి తనపై సోషల్ మీడియాలో కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధిత యువతీ మరో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Com – gaza news. Latest sport news.