సైనిక సేవలని పూర్తి చేసుకున్న J-Hope

j hope scaled

BTS సభ్యుడు J-Hope, దక్షిణ కొరియాలో సైనిక సేవలను విజయవంతంగా పూర్తి చేశాడు. అతను K-pop పరిశ్రమలో ఒక సుప్రసిద్ధ వ్యక్తి మరియు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నాడు. “ఎయిర్‌ప్లేన్” అనే పాట ఒక ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మరియు అనుభవాలను వ్యక్తం చేసే పాట. ఇది J-Hopeకి ఎంతో ప్రాచుర్యం పొందిన పాటగా గుర్తించబడింది. అతను 2013లో బిగ్ హిట్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి దక్షిణ కొరియా బాయ్ బ్యాండ్ BTS సభ్యునిగా ప్రవేశించాడు. BTSలో J-Hopeని “సన్‌షైన్”గా పేర్కొంటారు, ఎందుకంటే అతను తన ప్రకాశవంతమైన మరియు ఉల్లాసమైన వ్యక్తిత్వంతో అందరికి ఆనందాన్ని చేకూరుస్తాడు.

ఇతను 2022లో సైన్యంలో చేరి తన సేవలను ఇటీవలే పూర్తి చేసుకున్నాడు.

J-Hope సైనిక సేవల సమయంలో తన అభిమానులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహకరమైన సందేశాలు పంపుతూ, కష్టాలను ఎలా అధిగమించాలో తెలియజేస్తూ ఉండేవాడు . ఆయన సేవలను పూర్తి చేయడం తన భవిష్యత్తుకు ఒక కొత్త దశ అని భావిస్తున్నాడు.

తన సేవలు పూర్తయిన అనంతరం, J-Hope అభిమానులతో మళ్లీ కలిసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని కవరింగ్‌కు వచ్చిన పత్రికా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Thеrе wаѕ nо immediate response frоm iѕrаеl, whісh hаѕ соnѕіѕtеntlу ассuѕеd thе un of іnѕtіtutіоnаl bіаѕ against іt. Life und business coaching in wien – tobias judmaier, msc. Latest sport news.