chanrdrababu

భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్టు తెలిపారు.

ap cyclone


రైతులకు సాయం
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని… వర్షాల అనంతరం పంట నష్టం వివరాలను సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలని చెప్పారు. అన్ని స్థాయుల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేయాలని ఆదేశించారు.

Related Posts
నామినేషన్ వేసిన నాగబాబు
నామినేషన్ వేసిన నాగబాబు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటా నామినేషన్: జనసేన నేత కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త బలపరిచే అభ్యర్థులుగా జనసేన పార్టీ ముందు వెలుగులో నిలిచిన కొణిదెల నాగబాబు, Read more

Nagababu :చంద్రబాబు, పవన్ పై నాగబాబు ఇంట్రెస్ట్ వ్యాఖ్యలు
Nagababu :చంద్రబాబు, పవన్ పై నాగబాబు ఇంట్రెస్ట్ వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు ఏపీ శాసనమండలిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఎక్స్ Read more

నేటి నుంచి ఏపీలో ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్
exams

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం Read more

మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని
మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని

జగన్ సీఎంగా వున్న సమయంలో మీడియాలో తరచుగా నోరుపాడేసుకున్న మాజీ మంత్రి కొడాలి నేడు మళ్లీ మీడియాతో మాట్లాడారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే Read more