భారత దేశ యువకుడికి గిన్నిస్ వరల్డ్ రికార్డు

smallest washing machine split image

కేరళకు చెందిన సెబి సాజీ అత్యంత చిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు .ఈ కొత్త ఆవిష్కరణ అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది,మరియు వినూత్న ఆలోచనలు ఎలా సాధ్యమవుతాయో తెలియజేస్తోంది.

ఇది 1.28 అంగుళాలు పొడవు, 1.32 అంగుళాలు వెడల్పు, 1.52 అంగుళాలు ఎత్తు ఉన్న, 25 గ్రాములు బరువుతో కూడిన ఈ వాషింగ్ మెషీన్‌ను రూపొందించడం ద్వారా సృజనాత్మకతకు మరియు శ్రమకు గొప్ప ఉదాహరణగా నిలిచాడు. ఇది ఒక కుకీ కంటే కొంచెం ఎక్కువ బరువైంది. సెబి సాజీ ఈ యంత్రాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడానికి రూపొందించాడు.

సాజీ తన ఆవిష్కరణను రూపొందించడానికి అనేక ప్రయోగాలు మరియు పరిశోధనలు చేసాడు.
ఈ చిన్న వాషింగ్ మెషీన్ ప్రతి ఒక్కరి జీవితం సులభతరం చేయాలని, ముఖ్యంగా చిన్న స్థలాలలో నివసించే వారికి ఇది ఉపయోగపడే విధంగా రూపొందించబడటం వల్ల, ప్రతిరోజు జీవితం సులభతరం అవుతుంది..

గతం లో కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి తిరుమలనీడీ అత్యంత చిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించి june17,2023 రోజున ప్రపంచ రికార్డు అందుకున్నాడు. ఆయన ఆవిష్కరించిన వాషింగ్ మెషీన్‌ 37 మిమీ x 41 మిమీ x 43 మిమీ కొలతలు కలిగి ఉంది. ఈ వీడియో ని గిన్నిస్ వరల్డ్ రికార్డు తమ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసుకుంది .

ఈ అద్భుతమైన యంత్రం, భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని కనుగొనడానికి ప్రేరణ కలిగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2024 2028 asean eye. 15 innovative business ideas you can start today. Durch das bewusste verlangsamen der atmung können sie den parasympathikus aktivieren, was zu einer tieferen entspannung führt.