uttarakhand cm

ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు: ఉత్త‌రాఖండ్ సీఎం

ఈ నెల నుంచే ఉమ్మ‌డి పౌర స్మృతి చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బ‌రేలీలో జ‌రిన‌గి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న మాట్లాడారు. 2024, ఫిబ్ర‌వ‌రి ఏడ‌వ తేదీన ఉత్త‌రాఖండ్ రాష్ట్రం ఉమ్మ‌డి పౌర స్మృతి బిల్లును పాస్ చేసిన విష‌యం తెలిసిందే.

Advertisements

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో ఈ నెల నుంచే ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు కానున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్క‌ర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బ‌రేలీలో జ‌రిన‌గి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న మాట్లాడారు. 29వ ఉత్త‌ర‌యాని మేళాను సీఎం ధామి ప్రారంభించారు. 2024, ఫిబ్ర‌వ‌రి ఏడ‌వ తేదీన ఉత్త‌రాఖండ్ రాష్ట్రం ఉమ్మ‌డి పౌర స్మృతి బిల్లును పాస్ చేసింది. ఆ బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ఆమోదం వెంట‌నే ద‌క్కింది. ఆ త‌ర్వాత మార్చి 12, 2024లో నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఉమ్మ‌డి పౌర స్మృతి 2024 చ‌ట్టాన్ని రూపొందించారు. జ‌న‌వ‌రి 2025 నుంచి ఆ చ‌ట్టాన్ని పూర్తిగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. యూసీసీ అమ‌లు కోసం ప్ర‌త్యేక పోర్ట‌ల్‌, మొబైల్ యాప్ డెవ‌ల‌ప్ చేశారు. మ‌హిళ‌లు, పిల్ల‌ల సాధికార‌తే ల‌క్ష్యంగా యూసీసీ అమ‌లు ఉంటుంద‌ని సీఎం ధామి గ‌తంలో తెలిపారు.

Related Posts
UttarPradesh: మర్చంట్ నేవీ హత్య కేసు లో వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు
UttarPradesh: మర్చంట్ నేవీ హత్య కేసు లో వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ (29) హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన భర్తను ప్రియుడితో కలిసి భార్య ముస్కాన్ Read more

కేటీఆర్ పిటిషన్ ఫిబ్రవరికి వాయిదా
కేటీఆర్ పిటిషన్ ఫిబ్రవరికి వాయిదా

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై Read more

Assam: అస్సాంలో ఆయిల్ ప్రాజెక్టులపై ఆందోళన
అస్సాంలో ఆయిల్ ప్రాజెక్టులపై ఆందోళన

డిబ్రూ-సైఖోవా ఎకో-సెన్సిటివ్ జోన్ (DSESZ) పై పర్యావరణ కార్యకర్తల ఆందోళనఅస్సాంలోని పర్యావరణ కార్యకర్తలు, డిబ్రూ-సైఖోవా ఎకో-సెన్సిటివ్ జోన్ (DSESZ)లో పరిశోధన, అభివృద్ధి (R&D) కేంద్రాన్ని స్థాపించేందుకు ఆయిల్ Read more

సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్

1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జ్ఞానేష్ కుమార్ ను Read more

×