Weather Update: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం .. రాయలసీమలో భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం(Weather Update) ఏర్పడింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) అధికారిక ప్రకటన విడుదల చేసింది.సంస్థ ప్రకారం, ఈ అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో క్రమంగా బలపడి, పశ్చిమ-వాయవ్య దిశలో కదులుతోంది. రాబోయే 36 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ(Rayalaseema) జిల్లాలు — ముఖ్యంగా నెల్లూరు, తీర ప్రభావిత చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో … Continue reading Weather Update: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం .. రాయలసీమలో భారీ వర్షాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed