Weather: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం జనవరి 10, 2026న ఉత్తర శ్రీలంక తీరాన్ని ట్రింకోమలీ, జాఫ్నాల మధ్య మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణంతోపాటు చలి తీవ్రత ఉంటుందని, అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ (Weather) అలర్ట్ జారీ చేసింది. Read Also: Pedda … Continue reading Weather: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు