Latest News: TG-Cold Wave: తెలంగాణలో చలి అలర్ట్
తెలంగాణ(TG-Cold Wave) రాష్ట్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతోంది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ఉత్తర జిల్లాలు తీవ్ర చలిగాలుల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్-ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 వరకు ‘ఎల్లో అలర్ట్’ అమల్లో ఉంటుంది. తీవ్ర గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు, తెల్లవారుజామున పెరిగే చలి కారణంగా సాధ్యమైనంత వరకూ బయట తిరగకూడదని ప్రజలకు … Continue reading Latest News: TG-Cold Wave: తెలంగాణలో చలి అలర్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed