News Telugu: TG Weather: వణికిస్తోన్న చలి.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

తెలంగాణలో శీతలగాలుల (winter) ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు పడిపోవడంతో ప్రజలు తీవ్రమైన చలిని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండగా, కోహీర్‌లో 7 డిగ్రీలకుపైగా, సిర్పూర్‌-యూలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే విధంగా చలిగాలుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. Read also: AP Weather: పలు జిల్లాల్లో రేపు వర్షాలు: APSDMA This situation … Continue reading News Telugu: TG Weather: వణికిస్తోన్న చలి.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి