Latest News: TG Weather: తెలంగాణ వాతావరణ అలర్ట్
తెలంగాణ(TG Weather) రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర మరియు పశ్చిమ జిల్లాల్లో ఇవాళ రాత్రికే సింగిల్ డిజిట్ స్థాయిలో (<10°C) కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా సుమారు 10°C వరకు పడిపోవచ్చని అంచనా. ఈ తక్కువ ఉష్ణోగ్రతలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు … Continue reading Latest News: TG Weather: తెలంగాణ వాతావరణ అలర్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed