Latest news: TG: తెలంగాణకు మరో నాలుగు రోజులు వర్ష సూచనా

తెలంగాణలో వర్షాల ముప్పు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హైదరాబాద్: తెలంగాణలో వర్షాల ముప్పు కొనసాగుతోంది. ఈ నెల అక్టోబర్ 26 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు(TG) ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు (అక్టోబర్ 22) నుండి భద్రాద్రి కోత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, … Continue reading Latest news: TG: తెలంగాణకు మరో నాలుగు రోజులు వర్ష సూచనా