Telangana: రానున్న 5 రోజులు వర్షాలు

వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ(Telangana) జిల్లాలతో పాటు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో మబ్బుల వాతావరణం కొనసాగుతుందని అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. Read Also: TNPCB: విమానాలకు ‘పొగ’బెట్టిన భోగి రైతులు పంటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పండ్ల తోటలు, కూరగాయల పంటలకు వర్షం వల్ల … Continue reading Telangana: రానున్న 5 రోజులు వర్షాలు