Telangana rain alert: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన
Telangana rain alert: తెలంగాణలో భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మార్చి 15వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, వర్షాల రాకతో ఎండల తీవ్రత నుండి కొంత ఉపశమనం లభించనుంది. Read Also :West Bengal Weather: … Continue reading Telangana rain alert: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed