Telugu News: Rain alert: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం

హైదరాబాద్ లో వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం(Work from home) ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గురువారం అర్థరాత్రి నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. శుక్రవారం కూడా పడుతుండడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అప్రమత్తమైంది. దీంతో కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరింది. ఈ … Continue reading Telugu News: Rain alert: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం