Telugu News: Michaung Cyclone: తమిళనాడు-ఏపీ తీరాలకు ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి మిచాంగ్ తుఫానుగా (Michaung Cyclone) మారింది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ తుఫాను ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ప్రస్తుతం ఇది శ్రీలంకకు 50 కిలోమీటర్ల, చెన్నైకి 540 కిలోమీటర్ల, పుదుచ్చేరికి 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. Read Also: Delhi Air Pollution: తీవ్ర కాలుష్యం: పౌరుల ఆరోగ్యంపై పెను ప్రభావం తుఫాను గమనం, తీరానికి చేరే సమయం ‘మిచాంగ్’ … Continue reading Telugu News: Michaung Cyclone: తమిళనాడు-ఏపీ తీరాలకు ముప్పు