Hyderabad rain : హైదరాబాద్ కి వర్షము ముప్పు

Hyderabad rain : హైదరాబాద్ మరియు తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం మొత్తం రోజంతా వర్షం, ఉరుములు, ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది. (Hyderabad rain) స్వతంత్ర వాతావరణ ట్రాకర్లు కూడా నగరంలో మద్యమధ్యలో వర్షం పడుతుందని, ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉదయం విడుదల చేసిన నివేదిక ప్రకారం — తేలికపాటి నుంచి మోస్తరు … Continue reading Hyderabad rain : హైదరాబాద్ కి వర్షము ముప్పు