Telugu News:Dithwa Cyclone: తమిళనాడుకు రెడ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు

దిత్వా తుపాను(Dithwa Cyclone) దక్షిణ భారతదేశంపై విరుచుకుపడేందుకు సిద్ధమైంది. శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం వైపు వేగంగా కదులుతోంది. … Continue reading Telugu News:Dithwa Cyclone: తమిళనాడుకు రెడ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు