Delhi-NCR Pollution : దిల్లీ, నోయిడా విష వాయువులకు ఉపశమనం ఎప్పుడొస్తుందో తెలియదు…

దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లో విష వాయువుల ముసురు – AQI ‘Severe’ స్థాయిలోనే, ఉపశమనం ఎప్పుడో తెలియదు Delhi-NCR Pollution : దిల్లీ-ఎన్సీఆర్ వాయు నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. ఆదివారం ఉదయం కూడా రాజధాని ప్రాంతం మందమైన పొగమంచుతో కప్పుకుపోయింది. అనేక ప్రాంతాల్లో AQI 400కు పైగా నమోదవడంతో కాలుష్యం తీవ్ర (Severe) స్థాయిలోనే కొనసాగుతోంది. CPCB విడుదల చేసిన డేటా ప్రకారం, దిల్లీ 24 గంటల సగటు AQI 385గా నమోదైంది. ఇది … Continue reading Delhi-NCR Pollution : దిల్లీ, నోయిడా విష వాయువులకు ఉపశమనం ఎప్పుడొస్తుందో తెలియదు…