Bageshwar: ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని భాగేశ్వర్ జిల్లాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 7.25 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై భూకంప (Earth quake) తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం తెలిపింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో తీవ్ర చలి ఉన్నప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. Read … Continue reading Bageshwar: ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన