AP Weather: ఉత్తర కోస్తాలో వర్ష సూచన; రాయలసీమలో మండుతున్న ఎండలు!

AP Weather: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ద్రోణి ఛత్తీస్‌గఢ్ మరియు తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు విస్తరించి ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. Read Also:War Effect … Continue reading AP Weather: ఉత్తర కోస్తాలో వర్ష సూచన; రాయలసీమలో మండుతున్న ఎండలు!