AP Weather: దట్టమైన పొగమంచు హెచ్చరిక.. ఉదయం వేళల్లో డేంజర్

ఆంధ్రప్రదేశ్‌లో(AP Weather) ప్రస్తుతం తీవ్ర చలి, దట్టమైన పొగమంచు ప్రజలను భయపెడుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు పొగమంచు విపరీతంగా కమ్ముకోవడంతో సాధారణ జీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో రహదారులపై మంచు దుప్పటి పరుచుకున్నట్లుగా ఉండటంతో వాహనాలు నడపడం డ్రైవర్లకు సవాలుగా మారింది. సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లి తిరిగివస్తున్న ప్రయాణికులు పొగమంచు కారణంగా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, రోడ్డు స్పష్టత తగ్గడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. … Continue reading AP Weather: దట్టమైన పొగమంచు హెచ్చరిక.. ఉదయం వేళల్లో డేంజర్