Andhra Pradesh Weather: ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు
Andhra Pradesh Weather: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న తరుణంలో, ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. Read Also: Nara Lokesh on Akshaya Patra: అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు వర్షాలు కురిసే జిల్లాలు ఇవే అల్లూరి, పోలవరం, నెల్లూరు, కడప, అన్నమయ్య, … Continue reading Andhra Pradesh Weather: ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed