Ap temperature rise : ఏపీలో మార్చి మొదట్లోనే ఉష్ణోగ్రతలు 36°C దాటే సూచనలు

Ap temperature rise : వేసవి కాలం అధికారికంగా ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి తొలి వారంలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని India Meteorological Department హెచ్చరించింది. దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాజస్థాన్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య … Continue reading Ap temperature rise : ఏపీలో మార్చి మొదట్లోనే ఉష్ణోగ్రతలు 36°C దాటే సూచనలు