Telugu News: Volcani Erruption: 12 వేల ఏళ్ల తర్వాత ఇథియోపియా అగ్నిపర్వతం విస్ఫోటం

భూకంపాలు తరచుగా సంభవించే ఇథియోపియాలోని అఫార్ ప్రాంతంలో సుమారు 12,000 సంవత్సరాలుగా నిద్రాణమై ఉన్న హేలీ గుబ్బి (Hale Guba) అగ్నిపర్వతం(Volcani Erruption) ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో ఈశాన్య ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఆదివారం ఉదయం పలు గంటల పాటు జరిగిన ఈ విస్ఫోటనం వల్ల దట్టమైన బూడిద మరియు పొగ మేఘాలు సుమారు 14 కిలో మీటర్ల (9 మైళ్లు) ఎత్తుకు ఎగజల్లాయి. Read Also: Trump: ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించే … Continue reading Telugu News: Volcani Erruption: 12 వేల ఏళ్ల తర్వాత ఇథియోపియా అగ్నిపర్వతం విస్ఫోటం