Viral Video: కార్ ఢీకొని గాల్లోకి ఎగిరిన బాలుడు

Road Accident: రోడ్డు మీద ప్రయాణించే సమయంలో క్షణకాలం నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయం కావచ్చని మరోసారి రుజువైంది. తాజాగా చోటుచేసుకున్న ఓ భయానక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో(Viral Video) సోషల్ మీడియాలో విస్తృతంగా వైరలవుతోంది. సైకిల్‌ (Bicycle)పై రోడ్డును దాటేందుకు ప్రయత్నిస్తున్న బాలుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఢీకొన్న దెబ్బకు బాలుడు గాల్లోకి ఎగిరిపడిన దృశ్యాలు చూసిన వారిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. Read also: Ammonium Nitrate: రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు … Continue reading Viral Video: కార్ ఢీకొని గాల్లోకి ఎగిరిన బాలుడు