Latest News: Nagarjuna: నాగార్జునపై విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలు

ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ దక్షిణాది ప్రేక్షకుల కోసం భారీ స్థాయిలో సరికొత్త కంటెంట్‌ను ప్రకటించింది. మంగళవారం ‘సౌత్ అన్‌బౌండ్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 18 కొత్త ప్రాజెక్టుల వివరాలను వెల్లడించింది. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకులు కమలహాసన్, మోహన్‌లాల్, నాగార్జున (Nagarjuna) వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నాగ్ పై విజయ్ సేతుపతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ”నాగార్జున గారు జెంటిల్ మ్యాన్. Read Also: … Continue reading Latest News: Nagarjuna: నాగార్జునపై విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలు