Latest News: UP Crime: రోడ్డు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్‌లో (UP Crime) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని ఘోర రోడ్డు (UP Crime) ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి 13 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్ఏ పరీక్షల కోసం కుటుంబ సభ్యుల నుంచి నమూనాలు సేకరించనున్నట్లు మథురా రూరల్ ఎస్పీ సురేష్‌చంద్ర రావత్ తెలిపారు. Read … Continue reading Latest News: UP Crime: రోడ్డు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య