Champion Movie: ‘ఛాంపియన్’ ట్రైలర్ విడుదల..హైలైట్స్ చూసారా?
రోషన్ మేక కథానాయకుడిగా, ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛాంపియన్’ చిత్రం (Champion Movie) ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, క్యారెక్టర్ లుక్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ (Champion Movie) ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ‘ఛాంపియన్’ ట్రైలర్‌ను లాంచ్ చేయడం సినిమాకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. Read Also: … Continue reading Champion Movie: ‘ఛాంపియన్’ ట్రైలర్ విడుదల..హైలైట్స్ చూసారా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed