Latest News: Tere Ishk Mein Movie:‘తేరే ఇష్క్ మే’ ట్రైల‌ర్‌ వచ్చేసింది

‘రాన్‌జానా’, ‘అత్రాంగి రే’ వంటి భావోద్వేగాలతో నిండిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, హీరో ధనుష్ (Dhanush) కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein Movie) ఇప్పటికే ఈ సినిమా హైప్‌ క్రియేట్ చేసింది. ధనుష్‌కు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ కాంబినేషన్‌పై హైప్ ఉంది.. ఈ చిత్రం హిందీతో పాటు త‌మిళం తెలుగులో ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో, … Continue reading Latest News: Tere Ishk Mein Movie:‘తేరే ఇష్క్ మే’ ట్రైల‌ర్‌ వచ్చేసింది