Latest News: Akhanda 2: ‘అఖండ 2’ నుంచి తాండవం సాంగ్ విడుదల

నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు వినగానే వచ్చే ఎలక్ట్రిక్ జోష్‌… మాస్ వైబ్‌… పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రక్తం మరిగించే డైలాగులే గుర్తుకొస్తాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలున్నా బాలయ్య లాంటి మాస్ ఇమేజ్ మరొకరికి లేదంటే అతిశయోక్తి ఉండదేమో. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, రౌద్ర నృసింహం లాంటి స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ పంథాలో బోయపాటి శ్రీను చూపే దుమ్ము రేపే ట్రీట్‌ ఈ రెండు శక్తులు కలిసినపుడు వచ్చే తుఫాన్ మామూలుగా … Continue reading Latest News: Akhanda 2: ‘అఖండ 2’ నుంచి తాండవం సాంగ్ విడుదల