Latest News: Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల బర్త్‌డే.. విషెస్ తెలిపిన ‘ది ప్యార‌డైజ్’ యూనిట్

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నేచురల్ స్టార్ నానితో కలిసి ‘ది ప్యార‌డైజ్’ (The Paradise) అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా. నేడు శ్రీకాంత్ పుట్టిన‌రోజు సందర్భంగా, ‘ది ప్యార‌డైజ్’ బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది.  Read Also: Boyapati Srinu: మోహన్ భగవత్ ని కలిసిన బోయపాటి 2026 మార్చి 26న విడుదల? ‘ది ప్యార‌డైజ్’ చిత్ర నిర్మాణ … Continue reading Latest News: Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల బర్త్‌డే.. విషెస్ తెలిపిన ‘ది ప్యార‌డైజ్’ యూనిట్